ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రాల వివరాలు
కడుపు నింపే అన్నదానం కంటే మిన్న అయిన దానం మరొకటి లేదు. కులమతాలకు అతీతంగా, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ అక్కున చేర్చుకుని భోజనం పెట్టే మహోన్నత సంప్రదాయం ఆర్యవైశ్యులది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తులకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్న ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రాల వివరాలు రాష్ట్రాలవారీగా క్రింద పొందుపరచబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్
| క్షేత్రం / ప్రాంతం | సత్రం పేరు | ఫోన్ నంబర్లు |
|---|---|---|
| శ్రీశైలం | వాసవి సత్రం | 08524-287140, 9440624150 |
| శ్రీశైలం | వాసవి విహార్ | 08524-288114, 8500124154 |
| శ్రీశైలం | అఖిల భారత శ్రీశైల క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నపూర్ణ సత్రం | 08524-287158, 9490197035 |
| దిగువ అహోబిలం | మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం | 08519-252015, 9491412192 |
| ఎగువ అహోబిలం | శ్రీమత్ పెద్ద అహోబిల ఆర్యవైశ్య అన్నసత్రం | 08519-220036, 040-23313796, 9440205489 |
| మంత్రాలయం | ఆర్యవైశ్య సేవా సంఘం | 08512-279436 |
| సుబ్బారాయుని కొత్తూరు | శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆర్యవైశ్య అన్నదాన సత్రం | 9440290468, 9885107302 |
| బండి ఆత్మకూరు | శ్రీ ఓంకార క్షేత్ర ఆర్యవైశ్య అన్నసత్ర సంఘం | 9440290468, 9885107302 |
| యాగంటి | శ్రీ యాగంటి ఉమామహేశ్వర వాసవి సేవా సంఘం | 08514-243184, 9290262489, 9440699370 |
| యాగంటి | శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ | 08515-200159 |
| నందవరం | శ్రీ చౌడేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 9866278871 |
| కొలనుభారతి (కొత్తపల్లి) | కొలనుభారతి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం | 9505604411 |
| శ్రీనివాస మంగాపురం | శ్రీనివాస మంగాపురం ఆర్యవైశ్య అన్నదాన సమాజం | 0877-220784, 9701461152 |
| శ్రీకాళహస్తి | శ్రీకాళహస్తి వాసవి నిత్య అన్న సంతర్పణ సంస్థ | 08578-220784, 9701461152 |
| శ్రీకాళహస్తి | శ్రీకాళహస్తీశ్వర ఆర్యవైశ్య నిత్య అన్నదాన ట్రస్టు, సన్నిధి వీధి | 08578-220009, 9948110918 |
| తిరుపతి | శ్రీవారి సన్నిధి, శ్రీ కాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం | 9989312438, 9849517012 |
| తిరుపతి | వాసవీ నిలయం, ఉప్పుటూరి యతిరాజులు శెట్టి ట్రస్ట్, కొత్తవీధి | 0877-2250030, 0877-2253612 |
| తిరుపతి | తిరుమల-తిరుపతి బాలాజీ ఆల్ ఇండియా ఆర్యవైశ్య సత్రం (అత్తులూరి ట్రస్ట్) | 0877-2224441, 9849296456, 9849047208 |
| తిరుపతి | శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి వృద్ధాశ్రమము మరియు నిత్యాన్నదానం, కొత్తవీధి | 0877-2250983 |
| తిరుమల | వాసవీ భవన్ | 0877-2277682, 0877-2279327, 9440624151 |
| కాణిపాకం | అఖిల భారత కాణిపాక క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నపూర్ణ సత్రం | 08573-281212, 9490197036 |
| కాణిపాకం | వరసిద్ధి వినాయక క్షేత్ర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్నదాన సత్రం ట్రస్టు | 08573-281484, 9246480001 |
| అరగొండ | అరగొండ శ్రీ వీరాంజనేయస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 08572-228207, 9440044118 |
| తిరుచానూరు | శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సేవా సమాజం | 0877-6577658, 9052240767 |
| తిరుచానూరు | శ్రీ వాసవీ పద్మావతి ఆర్యవైశ్య అన్నదాన సత్రం, సన్నిధి వీధి | 8801373122, 9160248747 |
| విజయవాడ | శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ, శివాలయం వీధి | 0866-2423497 |
| విజయవాడ | శ్రీ విజయవాడ అన్నదాన సమాజం, బ్రాహ్మణ వీధి | 0866-5515005 |
| విజయవాడ | కుసుమ హరనాథ మందిర సేవా సమితి, కొత్తగూళ్ల వద్ద | 0866-2569795 |
| విజయవాడ | శ్రీ దుర్గామల్లేశ్వర వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, అర్జున వీధి | 9885185499 |
| వేదాద్రి | శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సత్రం | 9247216629 |
| మోపిదేవి | శ్రీ విస్సంశెట్టి రామబ్రహ్మం అనసూయ నిత్యాన్నదాన ట్రస్టు | 08671-257215, 9030235116, 9492713414 |
| పెనుగొండ | ఆర్యవైశ్య నిత్యాన్నదాన సమాజము | 08819-247642 |
| పెనుగొండ | అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్టు, వాసవీ శాంతిధామం | 08819-246252, 248686, 9912018818 |
| ద్వారకా తిరుమల | శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య అన్నదాన సంఘం | 08829-271523, 271996 |
| ముక్కామల | శ్రీ ముక్కామల మహాక్షేత్ర అన్నపూర్ణా నిత్యాన్నదాన సమాజము | 9848513939, 9705929318 |
| పెంచలకోన | అమరా శ్రీరాములు శ్రేష్ఠి గారి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 08008877238, 9494831319, 9493552030 |
| నెల్లూరు | శ్రీ పాండురంగ అన్నదాన సమాజం | 0861-2328427 |
| బ్రహ్మంగారిమఠం | శ్రీ వాసవీ వీరబ్రహ్మేంద్ర ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం | 08569-286144, 9966290473 |
| పుష్పగిరి | శ్రీ వాసవీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 8790589448 |
| కాశీనాయన క్షేత్రం | శ్రీ వాసవీ జ్యోతి నరసింహ కాశీనాయన ఆర్యవైశ్య సంఘం | 09441154662, 07780330527 |
| పోణతల | శ్రీ పోణతల మల్లికార్జునస్వామి కార్తీక సమారాధన సంఘం | 09440651614 |
| గండి | గండి వీరాంజనేయస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 9441010994 |
| పుట్టపర్తి | వాసవీ నివాస్ | 08555-287240, 287440, 9440624152 |
| పంపనూరు | శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్యవైశ్య సత్రం | 9493423740 |
| కసాపురం (గుంతకల్లు) | శ్రీ వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్ర సముదాయం | 08552-202483, 9491137875 |
| హేమావతి | సిద్ధేశ్వరస్వామి అన్నదాన సమాజము | 09141406606, 9845820023 |
| అన్నవరం | శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్య అన్నసత్ర సమాజం | 08868-238097, 239087, 9298052926, 9949738383 |
| కోటిపల్లి | ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 08857-251059 |
| ద్రాక్షారామం | పైడా వారి నిత్యాన్నదాన సత్రం | 08857-251059 |
| అమరావతి | శ్రీ వాసవీ నిత్యాన్న వానప్రస్థ సేవా సమితి | 08645-255324 |
| తాళ్లాయపాలెం | శ్రీ శైవక్షేత్రం (కోటిలింగ మహాక్షేత్రం) | 9392292298 |
| పొన్నూరు | మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ (వీరాంజనేయ గుడి వద్ద) | 08643-213759 |
| నర్సరావుపేట | శ్రీ షిర్డీ సాయిబాబా భక్త బృందం, ప్రకాష్ నగర్ | 9390510875, 9849810950 |
| నర్సరావుపేట | శ్రీ రామ అన్నదాన సత్రం, కుసుమ హరనాథ్ దేవాలయం వద్ద | 08647-224029 |
| గుంటూరు | శ్రీ రుక్మిణీ సత్యభామా సహిత కాళీయమర్దనస్వామి వారి దేవస్థానము | 9393015522 |
| విజయనగరం | శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం | 9392505803, 8331909429 |
| సాలూరు | ఆర్యవైశ్య సంఘం | 9440544985 |
| అరసవల్లి | శ్రీ వాసవీ వైశ్య అన్నదాన సత్రం | 9440149926 |
| రామతీర్థం | శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్నదాన సమాజం | 08592-272585 |
| కోవిలంపాడు | శ్రీశ్రీ నారాయణస్వామి క్షేత్ర ఆర్యవైశ్య అన్నసత్ర సంఘం | 9440323055 |
| వెలుగొండ | వెలుగొండ శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నసత్ర సంఘం | 08499-248240 |
| నెమలిగుండ్ల | శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆర్యవైశ్య సత్రం | 08121579890, 9440596263 |
| త్రిపురాంతకం | అఖిల భారత ఆర్యవైశ్య వృద్ధ మరియు నిత్యాన్నదాన సత్రం | 9441681859 |
| మాలకొండ | శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ ఆర్యవైశ్య అన్నపూర్ణ సత్రం | 9849225987 |
| కనిగిరి (నందనమారెళ్ళ) | శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 9290202363 |
| మొగిలిచర్ల | ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 9440146246 |
| గోవర్ధనగిరి | శ్రీ గోవర్ధనగిరి ఆర్యవైశ్య రామానుజకూటము | 08592-203117, 9848108894, 9490227741 |
| పావులూరు | శ్రీ పొలిమేర వీరాంజనేయస్వామి ఆర్యవైశ్య అన్నసత్రం | 9949938027 |
- * *
తెలంగాణ
| క్షేత్రం / ప్రాంతం | సత్రం పేరు | ఫోన్ నంబర్లు |
|---|---|---|
| ధర్మపురి | లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర వాసవీ నిత్యాన్నసత్రం | 08724-273201, 9676203264 |
| వేములవాడ | రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం సంఘం | 08723-236207, 236208 |
| వేములవాడ (అగ్రహారం) | భక్త వీరాంజనేయ క్షేత్ర వాసవీ అన్నపూర్ణ నిత్యాన్న సత్రం | 9247897351, 9441757888 |
| కొండగట్టు (ముత్యంపేట) | భక్తాంజనేయ స్వామి క్షేత్ర వాసవీ నిత్యాన్న సత్రం ట్రస్ట్ | 9247411390, 9441618249 |
| కాళేశ్వరం | వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, మహాదేవపూర్ | 9603507948 |
| కాళేశ్వరం | కాళేశ్వర ముక్తేశ్వర శ్రీ వాసవీ అన్నపూర్ణ సత్రం | 9848423034 |
| కాళేశ్వరం | వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం (మెది శంకరయ్య) | 9440617676 |
| కొత్తకొండ | శ్రీ వీరభద్రస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం | 08727-285092 |
| బొంతపల్లి | వీరభద్రస్వామి క్షేత్ర వాసవీ నిత్యాన్నసత్రం | 9705056900 |
| చిల్కూరు | చిల్కూరు వేంకటేశ్వర క్షేత్ర వాసవీ నిత్యాన్న సత్రం | 9912302123, 8497910870 |
| కీసరగుట్ట | రామలింగేశ్వరస్వామి క్షేత్ర వాసవీ నిత్యాన్న సత్రం సంఘం | 9948428354 |
| బాసర | హ్యసపురి కన్యకా పరమేశ్వరి ఛారిటబుల్ ట్రస్ట్ | 08752-255521, 9440577159, 8019763315 |
| బాసర | సరస్వతీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 08752-255888, 9849059327 |
| గూడెంగుట్ట | శ్రీ సత్యనారాయణస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం | 9949008956, 9849233420 |
| యాదగిరిగుట్ట | శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్న సత్ర సంఘం | 08685-236670, 236675 |
| సురేంద్రపురి (యాదగిరిగుట్ట) | యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వాసవీ నిత్యాన్నసత్రం | 9848363533, 9553777888 |
| మట్టపల్లి | మట్టపల్లి లక్ష్మీనరసింహ క్షేత్ర ఆర్యవైశ్య సత్రం | 08683-227622, 9441369535, 8008370668 |
| చెరువుగట్టు (నార్కట్‌పల్లి) | శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి నిత్యాన్నదానం ట్రస్టు | 9705341962, 9949179577 |
| భిక్కనూరు | శ్రీ సిద్ధి రామేశ్వర ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం | 08468-240144 |
| రామారెడ్డి | కాలభైరవస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసేవా సంఘం | 9848528865 |
| కొమరవెల్లి | శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్నసత్రం | 08710-226218 |
| కొడవటూరు | శ్రీ సిద్దేశ్వరస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం | 08710-248685, 9989958860 |
| పాలకుర్తి | వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం | 9177425050 |
| కురవి | ఆర్యవైశ్య శ్రీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్నసత్రం | 08719-277206, 9490853099 |
| భద్రాచలం | భద్రాచల క్షేత్ర వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్నదాన ట్రస్ట్ | 08743-231600 |
| అలంపూర్ | శ్రీ వాసవీ నిత్యాన్నసత్రం | 9985863255, 8639021305 |
| బీచుపల్లి | వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం & కళ్యాణమండపం | 9441303329 |
| అయ్యసాగర్ | ఎస్.వి. ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం | 9866974004 |
| నాచారంగుట్ట | శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం | 08454-239148, 8500056528 |
| ఝరాసంగం | శ్రీ వాసవీ నిత్యాన్నదాన సత్రం | 08451-288361 |
- * *
ఇతర రాష్ట్రాలు
| రాష్ట్రం / నగరం | సత్రం పేరు | ఫోన్ నంబర్లు |
|---|---|---|
| వారణాసి (ఉత్తరప్రదేశ్) | శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య వృద్ధాశ్రమం & సత్రం | 0542-2400076, 2455087, 08335332133 |
| వారణాసి | శ్రీ కాశీ ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం | 0542-2451534, 09936443603 |
| వారణాసి | శ్రీ కాశీ వైశ్య సత్రం సంఘం (గుంటూరు వారిది) | 0542-2452947 |
| వారణాసి | శ్రీ హేమ సాయిరామ్ అన్నపూర్ణ ట్రస్ట్ (సైకిల్ స్వామి) | 09598526301, 09795169495 |
| వారణాసి | శ్రీ వాసవీ గంగా గోదావరి నిత్యాన్న సేవా సంఘం | 0542-2450236 |
| వారణాసి | సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి | 0542-2450066, 09616791139 |
| వారణాసి | వాసవీ సదన్ | 0542-2410106, 07376507096, 07317545130 |
| వారణాసి | జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ | 09235302102, 08318387916 |
| వారణాసి | అఖిల భారత వాసవీ కాశీ అన్నపూర్ణ నిత్యాన్న సత్రం | 0542-2275124 |
| వారణాసి | వాసవీ కాశీ అన్నపూర్ణ విశ్వనాథ ఆర్యవైశ్య ట్రస్ట్ | 08960562667, 0542-2390730 |
| వారణాసి | శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య సత్రం ట్రస్ట్ | 09532698102, 0542-2391002 |
| హరిద్వార్ (ఉత్తరాఖండ్) | రాజమండ్రి నిత్యాన్నసేవా ట్రస్ట్ | 01334-223037 |
| షిర్డీ (మహారాష్ట్ర) | శ్రీ సాయి ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం | 02423-255296 |
| షిర్డీ | శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి వృద్ధాశ్రమం & సత్రం | 09822893791 |
| షిర్డీ | శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదానం ట్రస్ట్ | 02423-255809 |
| షిర్డీ | హేమ సాయిరామ్ అన్నపూర్ణ ట్రస్ట్ (సైకిల్ స్వామి) | 02423-256558, 09850266267 |
| షిర్డీ | అఖిల భారత సాయి భక్త నివాస్ (గుబ్బా వారిది) | 02424-256178, 9763742385 |
| షిర్డీ | దివ్యశ్రీ సాయిరాం ట్రస్ట్ (చిలకలూరిపేట వారిది) | 09730065744 |
| షిర్డీ | కర్ణాటక శ్రీ షిర్డీ సాయి భవన్ (బెంగళూరు వారిది) | 080-26509999, 02423-219805 |
| షిర్డీ | ఆనందసాయి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం | 0888988822, 09767095072 |
| షిర్డీ | బాలాజీ తిరుపతి అత్తలూరి ట్రస్ట్ నిత్యాన్నదాన సత్రం | 09689531205, 09689531426 |
| షిర్డీ | శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం | 9246822788 |
| షిర్డీ | శ్రీ సాయి ఆరాధన క్షేత్రం (విజయవాడ వారిది) | 9848273933, 9247872336 |
| షిర్డీ | వాసవీ అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం (పుట్టపర్తి వారిది) | 09975781066 |
| పండరీపురం (మహారాష్ట్ర) | శ్రీ రంగనాథ మహారాజ్ సంస్థాన్ | 02186-227252, 09075430855 |
| పండరీపురం | శ్రీ మహేశ్వర భక్త నివాస్ | 02186-223377, 09049633604 |
| పండరీపురం | ఆర్యవైశ్య వాసవీ అన్నసత్రం | 09448254498 |
| షోళింగర్ (తమిళనాడు) | అఖిల భారత ఘటికాచల క్షేత్ర నిత్యాన్నదాన సమాజం | 04172-262378 |
| రామేశ్వరం (తమిళనాడు) | శ్రీ రామేశ్వర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్నసత్రం | 04573-222701, 09600441938, 09486922153 |
| శ్రీరంగం (తమిళనాడు) | శ్రీ రంగనాథ ఆర్యవైశ్య శ్రీనివాస సుప్రభాత గోష్ఠి | 0431-2433997, 9440185820 |
| శ్రీరంగం | భగవత్ రామానుజ కూటము | 0431-2435054 |
| శ్రీరంగం | డా. కె. రోశయ్య వృద్ధాశ్రమము & నిత్యాన్నదాన సత్రం | 0431-4011177, 08056832683 |
| చిన్న కాంచీపురం | శ్రీ రామానుజ కూటము | 044-27267157 |
| విష్ణు కంచి | శ్రీరంగనాథ ఆర్యవైశ్య శ్రీనివాస సుప్రభాత గోష్ఠి | 09367163920 |
| తిరువణ్ణామలై | శ్రీ అరుణాచల అన్నక్షేత్రం | 09751356166, 09851999790 |
| హంపి (కర్ణాటక) | వాసవీ కన్యకాపరమేశ్వరి నిత్య అన్నదాన సత్రం | 08394-241781, 9448074021 |
| బళ్లారి (కర్ణాటక) | శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం, విశాల్ నగర్ | 09845278019 |
| ఉలిగి (కొప్పళ, కర్ణాటక) | వలిగమ్మదేవి ఆర్యవైశ్య సేవా సమితి | 09448124981 |
| నంజనగూడు (కర్ణాటక) | ఆర్యవైశ్య అన్నసంతర్పణ సంస్థ | 08221-228785 |
| విదురాశ్వత్థం (కర్ణాటక) | బిదురాశ్వత్థ ఆర్యవైశ్య అన్నసంతర్పణ సంఘం | 08155-288138 |
| గాణగాపురం (కర్ణాటక) | శ్రీ కన్యకాపరమేశ్వరి నిత్యాన్న సత్రం | 09535949619, 09844206932 |
| సోమనాథ్ (గుజరాత్) | ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ | 09246822788 |
| ఉజ్జయిని (మధ్యప్రదేశ్) | మహాకాళేశ్వర అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ | 07748934599, 07748935099 |