Morning Walk With Murty

I’m Murty, founder of Project Antaryami, building India’s holistic virtual assistant ecosystem—from tech training to yoga, eco-living, and palliative care.

కడుపు నింపే అన్నదానం కంటే మిన్న అయిన దానం మరొకటి లేదు. కులమతాలకు అతీతంగా, ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ అక్కున చేర్చుకుని భోజనం పెట్టే మహోన్నత సంప్రదాయం ఆర్యవైశ్యులది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తులకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్న ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రాల వివరాలు రాష్ట్రాలవారీగా క్రింద పొందుపరచబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్

క్షేత్రం / ప్రాంతం సత్రం పేరు ఫోన్ నంబర్లు
శ్రీశైలం వాసవి సత్రం 08524-287140, 9440624150
శ్రీశైలం వాసవి విహార్ 08524-288114, 8500124154
శ్రీశైలం అఖిల భారత శ్రీశైల క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నపూర్ణ సత్రం 08524-287158, 9490197035
దిగువ అహోబిలం మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం 08519-252015, 9491412192
ఎగువ అహోబిలం శ్రీమత్ పెద్ద అహోబిల ఆర్యవైశ్య అన్నసత్రం 08519-220036, 040-23313796, 9440205489
మంత్రాలయం ఆర్యవైశ్య సేవా సంఘం 08512-279436
సుబ్బారాయుని కొత్తూరు శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆర్యవైశ్య అన్నదాన సత్రం 9440290468, 9885107302
బండి ఆత్మకూరు శ్రీ ఓంకార క్షేత్ర ఆర్యవైశ్య అన్నసత్ర సంఘం 9440290468, 9885107302
యాగంటి శ్రీ యాగంటి ఉమామహేశ్వర వాసవి సేవా సంఘం 08514-243184, 9290262489, 9440699370
యాగంటి శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ 08515-200159
నందవరం శ్రీ చౌడేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 9866278871
కొలనుభారతి (కొత్తపల్లి) కొలనుభారతి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం 9505604411
శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురం ఆర్యవైశ్య అన్నదాన సమాజం 0877-220784, 9701461152
శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి వాసవి నిత్య అన్న సంతర్పణ సంస్థ 08578-220784, 9701461152
శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర ఆర్యవైశ్య నిత్య అన్నదాన ట్రస్టు, సన్నిధి వీధి 08578-220009, 9948110918
తిరుపతి శ్రీవారి సన్నిధి, శ్రీ కాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం 9989312438, 9849517012
తిరుపతి వాసవీ నిలయం, ఉప్పుటూరి యతిరాజులు శెట్టి ట్రస్ట్, కొత్తవీధి 0877-2250030, 0877-2253612
తిరుపతి తిరుమల-తిరుపతి బాలాజీ ఆల్ ఇండియా ఆర్యవైశ్య సత్రం (అత్తులూరి ట్రస్ట్) 0877-2224441, 9849296456, 9849047208
తిరుపతి శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి వృద్ధాశ్రమము మరియు నిత్యాన్నదానం, కొత్తవీధి 0877-2250983
తిరుమల వాసవీ భవన్ 0877-2277682, 0877-2279327, 9440624151
కాణిపాకం అఖిల భారత కాణిపాక క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నపూర్ణ సత్రం 08573-281212, 9490197036
కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్ర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్నదాన సత్రం ట్రస్టు 08573-281484, 9246480001
అరగొండ అరగొండ శ్రీ వీరాంజనేయస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 08572-228207, 9440044118
తిరుచానూరు శ్రీ పద్మావతి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సేవా సమాజం 0877-6577658, 9052240767
తిరుచానూరు శ్రీ వాసవీ పద్మావతి ఆర్యవైశ్య అన్నదాన సత్రం, సన్నిధి వీధి 8801373122, 9160248747
విజయవాడ శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ, శివాలయం వీధి 0866-2423497
విజయవాడ శ్రీ విజయవాడ అన్నదాన సమాజం, బ్రాహ్మణ వీధి 0866-5515005
విజయవాడ కుసుమ హరనాథ మందిర సేవా సమితి, కొత్తగూళ్ల వద్ద 0866-2569795
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, అర్జున వీధి 9885185499
వేదాద్రి శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సత్రం 9247216629
మోపిదేవి శ్రీ విస్సంశెట్టి రామబ్రహ్మం అనసూయ నిత్యాన్నదాన ట్రస్టు 08671-257215, 9030235116, 9492713414
పెనుగొండ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సమాజము 08819-247642
పెనుగొండ అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్టు, వాసవీ శాంతిధామం 08819-246252, 248686, 9912018818
ద్వారకా తిరుమల శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య అన్నదాన సంఘం 08829-271523, 271996
ముక్కామల శ్రీ ముక్కామల మహాక్షేత్ర అన్నపూర్ణా నిత్యాన్నదాన సమాజము 9848513939, 9705929318
పెంచలకోన అమరా శ్రీరాములు శ్రేష్ఠి గారి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 08008877238, 9494831319, 9493552030
నెల్లూరు శ్రీ పాండురంగ అన్నదాన సమాజం 0861-2328427
బ్రహ్మంగారిమఠం శ్రీ వాసవీ వీరబ్రహ్మేంద్ర ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం 08569-286144, 9966290473
పుష్పగిరి శ్రీ వాసవీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 8790589448
కాశీనాయన క్షేత్రం శ్రీ వాసవీ జ్యోతి నరసింహ కాశీనాయన ఆర్యవైశ్య సంఘం 09441154662, 07780330527
పోణతల శ్రీ పోణతల మల్లికార్జునస్వామి కార్తీక సమారాధన సంఘం 09440651614
గండి గండి వీరాంజనేయస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 9441010994
పుట్టపర్తి వాసవీ నివాస్ 08555-287240, 287440, 9440624152
పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్యవైశ్య సత్రం 9493423740
కసాపురం (గుంతకల్లు) శ్రీ వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్ర సముదాయం 08552-202483, 9491137875
హేమావతి సిద్ధేశ్వరస్వామి అన్నదాన సమాజము 09141406606, 9845820023
అన్నవరం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్య అన్నసత్ర సమాజం 08868-238097, 239087, 9298052926, 9949738383
కోటిపల్లి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 08857-251059
ద్రాక్షారామం పైడా వారి నిత్యాన్నదాన సత్రం 08857-251059
అమరావతి శ్రీ వాసవీ నిత్యాన్న వానప్రస్థ సేవా సమితి 08645-255324
తాళ్లాయపాలెం శ్రీ శైవక్షేత్రం (కోటిలింగ మహాక్షేత్రం) 9392292298
పొన్నూరు మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ (వీరాంజనేయ గుడి వద్ద) 08643-213759
నర్సరావుపేట శ్రీ షిర్డీ సాయిబాబా భక్త బృందం, ప్రకాష్ నగర్ 9390510875, 9849810950
నర్సరావుపేట శ్రీ రామ అన్నదాన సత్రం, కుసుమ హరనాథ్ దేవాలయం వద్ద 08647-224029
గుంటూరు శ్రీ రుక్మిణీ సత్యభామా సహిత కాళీయమర్దనస్వామి వారి దేవస్థానము 9393015522
విజయనగరం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 9392505803, 8331909429
సాలూరు ఆర్యవైశ్య సంఘం 9440544985
అరసవల్లి శ్రీ వాసవీ వైశ్య అన్నదాన సత్రం 9440149926
రామతీర్థం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్నదాన సమాజం 08592-272585
కోవిలంపాడు శ్రీశ్రీ నారాయణస్వామి క్షేత్ర ఆర్యవైశ్య అన్నసత్ర సంఘం 9440323055
వెలుగొండ వెలుగొండ శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నసత్ర సంఘం 08499-248240
నెమలిగుండ్ల శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆర్యవైశ్య సత్రం 08121579890, 9440596263
త్రిపురాంతకం అఖిల భారత ఆర్యవైశ్య వృద్ధ మరియు నిత్యాన్నదాన సత్రం 9441681859
మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ ఆర్యవైశ్య అన్నపూర్ణ సత్రం 9849225987
కనిగిరి (నందనమారెళ్ళ) శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 9290202363
మొగిలిచర్ల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 9440146246
గోవర్ధనగిరి శ్రీ గోవర్ధనగిరి ఆర్యవైశ్య రామానుజకూటము 08592-203117, 9848108894, 9490227741
పావులూరు శ్రీ పొలిమేర వీరాంజనేయస్వామి ఆర్యవైశ్య అన్నసత్రం 9949938027
  • * *

తెలంగాణ

క్షేత్రం / ప్రాంతం సత్రం పేరు ఫోన్ నంబర్లు
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర వాసవీ నిత్యాన్నసత్రం 08724-273201, 9676203264
వేములవాడ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం సంఘం 08723-236207, 236208
వేములవాడ (అగ్రహారం) భక్త వీరాంజనేయ క్షేత్ర వాసవీ అన్నపూర్ణ నిత్యాన్న సత్రం 9247897351, 9441757888
కొండగట్టు (ముత్యంపేట) భక్తాంజనేయ స్వామి క్షేత్ర వాసవీ నిత్యాన్న సత్రం ట్రస్ట్ 9247411390, 9441618249
కాళేశ్వరం వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం, మహాదేవపూర్ 9603507948
కాళేశ్వరం కాళేశ్వర ముక్తేశ్వర శ్రీ వాసవీ అన్నపూర్ణ సత్రం 9848423034
కాళేశ్వరం వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం (మెది శంకరయ్య) 9440617676
కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం 08727-285092
బొంతపల్లి వీరభద్రస్వామి క్షేత్ర వాసవీ నిత్యాన్నసత్రం 9705056900
చిల్కూరు చిల్కూరు వేంకటేశ్వర క్షేత్ర వాసవీ నిత్యాన్న సత్రం 9912302123, 8497910870
కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి క్షేత్ర వాసవీ నిత్యాన్న సత్రం సంఘం 9948428354
బాసర హ్యసపురి కన్యకా పరమేశ్వరి ఛారిటబుల్ ట్రస్ట్ 08752-255521, 9440577159, 8019763315
బాసర సరస్వతీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 08752-255888, 9849059327
గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం 9949008956, 9849233420
యాదగిరిగుట్ట శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్న సత్ర సంఘం 08685-236670, 236675
సురేంద్రపురి (యాదగిరిగుట్ట) యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వాసవీ నిత్యాన్నసత్రం 9848363533, 9553777888
మట్టపల్లి మట్టపల్లి లక్ష్మీనరసింహ క్షేత్ర ఆర్యవైశ్య సత్రం 08683-227622, 9441369535, 8008370668
చెరువుగట్టు (నార్కట్‌పల్లి) శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి నిత్యాన్నదానం ట్రస్టు 9705341962, 9949179577
భిక్కనూరు శ్రీ సిద్ధి రామేశ్వర ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం 08468-240144
రామారెడ్డి కాలభైరవస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నసేవా సంఘం 9848528865
కొమరవెల్లి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్నసత్రం 08710-226218
కొడవటూరు శ్రీ సిద్దేశ్వరస్వామి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సంఘం 08710-248685, 9989958860
పాలకుర్తి వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం 9177425050
కురవి ఆర్యవైశ్య శ్రీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్నసత్రం 08719-277206, 9490853099
భద్రాచలం భద్రాచల క్షేత్ర వాసవీ కన్యకా పరమేశ్వరి నిత్యాన్నదాన ట్రస్ట్ 08743-231600
అలంపూర్ శ్రీ వాసవీ నిత్యాన్నసత్రం 9985863255, 8639021305
బీచుపల్లి వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం & కళ్యాణమండపం 9441303329
అయ్యసాగర్ ఎస్.వి. ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం 9866974004
నాచారంగుట్ట శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం 08454-239148, 8500056528
ఝరాసంగం శ్రీ వాసవీ నిత్యాన్నదాన సత్రం 08451-288361
  • * *

ఇతర రాష్ట్రాలు

రాష్ట్రం / నగరం సత్రం పేరు ఫోన్ నంబర్లు
వారణాసి (ఉత్తరప్రదేశ్) శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవీ ఆర్యవైశ్య వృద్ధాశ్రమం & సత్రం 0542-2400076, 2455087, 08335332133
వారణాసి శ్రీ కాశీ ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం 0542-2451534, 09936443603
వారణాసి శ్రీ కాశీ వైశ్య సత్రం సంఘం (గుంటూరు వారిది) 0542-2452947
వారణాసి శ్రీ హేమ సాయిరామ్ అన్నపూర్ణ ట్రస్ట్ (సైకిల్ స్వామి) 09598526301, 09795169495
వారణాసి శ్రీ వాసవీ గంగా గోదావరి నిత్యాన్న సేవా సంఘం 0542-2450236
వారణాసి సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి 0542-2450066, 09616791139
వారణాసి వాసవీ సదన్ 0542-2410106, 07376507096, 07317545130
వారణాసి జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ 09235302102, 08318387916
వారణాసి అఖిల భారత వాసవీ కాశీ అన్నపూర్ణ నిత్యాన్న సత్రం 0542-2275124
వారణాసి వాసవీ కాశీ అన్నపూర్ణ విశ్వనాథ ఆర్యవైశ్య ట్రస్ట్ 08960562667, 0542-2390730
వారణాసి శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య సత్రం ట్రస్ట్ 09532698102, 0542-2391002
హరిద్వార్ (ఉత్తరాఖండ్) రాజమండ్రి నిత్యాన్నసేవా ట్రస్ట్ 01334-223037
షిర్డీ (మహారాష్ట్ర) శ్రీ సాయి ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్న సత్రం 02423-255296
షిర్డీ శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి వృద్ధాశ్రమం & సత్రం 09822893791
షిర్డీ శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యాన్నదానం ట్రస్ట్ 02423-255809
షిర్డీ హేమ సాయిరామ్ అన్నపూర్ణ ట్రస్ట్ (సైకిల్ స్వామి) 02423-256558, 09850266267
షిర్డీ అఖిల భారత సాయి భక్త నివాస్ (గుబ్బా వారిది) 02424-256178, 9763742385
షిర్డీ దివ్యశ్రీ సాయిరాం ట్రస్ట్ (చిలకలూరిపేట వారిది) 09730065744
షిర్డీ కర్ణాటక శ్రీ షిర్డీ సాయి భవన్ (బెంగళూరు వారిది) 080-26509999, 02423-219805
షిర్డీ ఆనందసాయి ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం 0888988822, 09767095072
షిర్డీ బాలాజీ తిరుపతి అత్తలూరి ట్రస్ట్ నిత్యాన్నదాన సత్రం 09689531205, 09689531426
షిర్డీ శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం 9246822788
షిర్డీ శ్రీ సాయి ఆరాధన క్షేత్రం (విజయవాడ వారిది) 9848273933, 9247872336
షిర్డీ వాసవీ అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం (పుట్టపర్తి వారిది) 09975781066
పండరీపురం (మహారాష్ట్ర) శ్రీ రంగనాథ మహారాజ్ సంస్థాన్ 02186-227252, 09075430855
పండరీపురం శ్రీ మహేశ్వర భక్త నివాస్ 02186-223377, 09049633604
పండరీపురం ఆర్యవైశ్య వాసవీ అన్నసత్రం 09448254498
షోళింగర్ (తమిళనాడు) అఖిల భారత ఘటికాచల క్షేత్ర నిత్యాన్నదాన సమాజం 04172-262378
రామేశ్వరం (తమిళనాడు) శ్రీ రామేశ్వర ఆర్యవైశ్య వాసవీ నిత్యాన్నసత్రం 04573-222701, 09600441938, 09486922153
శ్రీరంగం (తమిళనాడు) శ్రీ రంగనాథ ఆర్యవైశ్య శ్రీనివాస సుప్రభాత గోష్ఠి 0431-2433997, 9440185820
శ్రీరంగం భగవత్ రామానుజ కూటము 0431-2435054
శ్రీరంగం డా. కె. రోశయ్య వృద్ధాశ్రమము & నిత్యాన్నదాన సత్రం 0431-4011177, 08056832683
చిన్న కాంచీపురం శ్రీ రామానుజ కూటము 044-27267157
విష్ణు కంచి శ్రీరంగనాథ ఆర్యవైశ్య శ్రీనివాస సుప్రభాత గోష్ఠి 09367163920
తిరువణ్ణామలై శ్రీ అరుణాచల అన్నక్షేత్రం 09751356166, 09851999790
హంపి (కర్ణాటక) వాసవీ కన్యకాపరమేశ్వరి నిత్య అన్నదాన సత్రం 08394-241781, 9448074021
బళ్లారి (కర్ణాటక) శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం, విశాల్ నగర్ 09845278019
ఉలిగి (కొప్పళ, కర్ణాటక) వలిగమ్మదేవి ఆర్యవైశ్య సేవా సమితి 09448124981
నంజనగూడు (కర్ణాటక) ఆర్యవైశ్య అన్నసంతర్పణ సంస్థ 08221-228785
విదురాశ్వత్థం (కర్ణాటక) బిదురాశ్వత్థ ఆర్యవైశ్య అన్నసంతర్పణ సంఘం 08155-288138
గాణగాపురం (కర్ణాటక) శ్రీ కన్యకాపరమేశ్వరి నిత్యాన్న సత్రం 09535949619, 09844206932
సోమనాథ్ (గుజరాత్) ద్వాదశ జ్యోతిర్లింగాల ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ 09246822788
ఉజ్జయిని (మధ్యప్రదేశ్) మహాకాళేశ్వర అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ 07748934599, 07748935099

Author: Namburi ChandraSekhar Original Post: Facebook


The thread is an emotional debate about AI training, book digitization, and the cultural value of physical books. The original post argues that AI companies may buy and destructively scan old books at industrial scale, turning them into training data and discarding the physical copies—a practice the author sees as a loss of human memory, heritage, and access to rare knowledge. facebook

Main argument

The post says books are more than text: annotations, paper, bindings, cover art, ownership history, and their physical presence carry cultural and emotional value that a digital file cannot preserve. It warns especially about rare or sole surviving copies being absorbed into private datasets, potentially making knowledge inaccessible to scholars and the public. facebook

It calls for non-destructive scanning, collaboration with libraries and publishers, and preservation of originals after digitization. Readers are urged not to casually sell old books to unknown buyers and instead protect or donate them responsibly. facebook

Comments and debate

  • Your comment challenges readers to reflect on the sacrifice behind owning books—people who skipped meals or walked long distances to afford them—before deciding whether to support or dismiss the post. facebook
  • Raja Sekhara shares his experience working on a Telugu lexicon/translation-memory project around 2005, explaining how language data collection helped lay groundwork for modern translation tools and AI, while stressing that tools still struggle with human feeling and contextual nuance. facebook
  • He also contrasts destructive corporate digitization with preservation-focused efforts that scan, restore/rebind, and return books to owners, including Telugu archival initiatives and digitization of Chandamama issues. facebook
  • Other commenters broadly agree with the preservation concern, suggesting print-on-demand, retaining hard copies as historical records, donating personal collections to libraries, and being alert to profit-driven loss of original content. One comment points out an irony: AI-generated imagery was used in a post criticizing AI’s treatment of books. facebook —-

Bottom line

The thread does not reject digitization or AI outright. Its central demand is that access to knowledge should expand without destroying the original physical books, their cultural context, or public ownership of rare material. facebook

యంత్రానికి ప్రాణం పోయాలని అక్షరాల దేహాలను కోస్తున్న కాలమిది.. 💔 పుస్తకాలను చదవడానికి కాదు… ఏఐకి తినిపించడానికి చంపుతున్నారు. జ్ఞానం బతికినా, ఆ పుస్తకం ఆత్మ కన్నీరై రాలుతున్న తీరని విషాదమిది! పాత పుస్తకాల కబేళా... మన ప్రాణసమానమైన పుస్తకాలను నమిలి మింగుతున్న కృత్రిమ రాక్షసి 🦖 ఈ రహస్యం తెలిస్తే ప్రతి పుస్తక ప్రేమికుడి గుండె పగిలిపోతుంది పుస్తకం... నా ప్రాణం. నా చేతిలో ఇమిడిపోయే ఒక కాలపు నిదర్శనం. కాగితపు పేజీలను తిరగేస్తుంటే, నా వేళ్ల మధ్య ఒక రచయిత గుండెచప్పుడు వినిపిస్తుంది. అందులో కనిపించే ప్రతి పంక్తి ఒక జ్ఞాపకమే. ఎవరో మడిచిన పేజీ మూల, ఎవరో గీసిన పెన్సిల్ గీత, పాత కాగితం వాసన, ఇవన్నీ మనిషి చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ఇప్పుడు ఆ సాక్ష్యాలను నిర్దాక్షిణ్యంగా చెరిపేస్తున్నారు. మన ప్రాణసమానమైన అక్షరాల దేహాలను అత్యంత కిరాతకంగా ముక్కలు చేస్తున్నారు. ఒక కొత్త తరహా కృత్రిమ మేధస్సుకు ప్రాణం పోయడానికి, పాత తరాల జ్ఞానాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు. పుస్తకం అంటే అక్షరాల సమూహం కాదు, అది మనిషి ఆత్మ. ఆ ఆత్మను చంపి, డేటా అనే మాంసాన్ని పీక్కుతింటున్న ఒక డేటా ఆకలి కి మన వారసత్వాన్ని గుడ్డిగా బలిస్తున్నారు. 2026 ఆగస్టు 17. ఈ రోజు చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. 404 మీడియా జర్నలిస్ట్ ఇమ్మాన్యుయేల్ మైబెర్గ్ బయటపెట్టిన నిజాలు వింటే, ఏ పుస్తక ప్రేమికుడి గుండె అయినా ముక్కలవ్వాల్సిందే. ఒక అరుదైన పుస్తకాల వ్యాపారికి ఆన్‌లైన్‌లో వెయ్యి పుస్తకాల ఆర్డర్ వచ్చింది. కొన్నదెవరో ఆచూకీ లేదు.

ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఆ వ్యాపారితో కలిసి జర్నలిస్ట్ ఒక పుస్తకంలో యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌ను దాచాడు ఒక పుస్తకంలో AirTag దాచారు. ↓ కాలిఫోర్నియా నుంచి బయలుదేరింది. ↓ మిల్వాకీ చేరింది. ↓ కొలరాడో దాటింది. ↓ లాస్ వేగాస్ చేరింది. ↓ చివరకు LAS8 వద్ద ఆగిపోయింది. ↓ ఆ తర్వాత కనిపించిన పేరు: VGT3. ఆ గోడౌన్ ఉత్తర భాగంలో ఉన్న ఒక రహస్య స్థావరం పేరు 'VGT3'. అదొక అక్షరాల కబేళా. అక్కడికి వచ్చే ప్రతి పుస్తకం మరణశిక్ష పడ్డ ఖైదీలా బలిపీఠం ఎక్కుతుంది. ఆ గదిలో పనిచేసే కార్మికులు చెప్పిన నిజాలు వింటే రక్తం మరుగుతుంది. వేలాది ముద్రిత పుస్తకాలను తెచ్చి, బార్‌కోడ్‌లు, ఐఎస్బీఎన్ నంబర్లను యంత్రాలతో చదివిస్తారు. ఆ తర్వాత, పుస్తకానికి ప్రాణాధారమైన బైండింగ్‌ను క్రూరంగా కత్తిరిస్తారు. వెన్నెముక విరిగిన ఆ పేజీలను అతి వేగంగా పనిచేసే పారిశ్రామిక స్కానర్లలోకి తోసేస్తారు. ఆ అక్షరాల్లోని ప్రాణాన్ని డేటా రూపంలో పీల్చుకున్న తర్వాత, ఆ కాగితాలను అత్యంత హేయంగా చెత్తబుట్టలో విసిరేస్తారు. అదొక పైశాచిక ఆనందం. వాళ్ల టీమ్ లోగో చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. ఒక డైనోసార్ తన భయంకరమైన దవడలతో ఒక పుస్తకాన్ని కొరికి తింటున్న దృశ్యం అందులో కనిపిస్తుంది. పుస్తకాన్ని పీక్కుతినే ఈ రాక్షస క్రీడను వాళ్లే గర్వంగా ప్రదర్శిస్తున్నారు. అయితే అమెజాన్ ఈ మారణహోమాన్ని సూటిగా అంగీకరించలేదు. వాణిజ్య మార్గాల ద్వారా పుస్తకాలను కొనుగోలు చేసి కస్టమర్ ఉత్పత్తులు, సేవలను మెరుగుపరచడానికి వాడుతున్నామని ఒక నిర్లిప్తమైన కార్పొరేట్ ప్రకటన విసిరింది. ఏఐ కోసం నాశనం చేస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. అక్కడి గోడల మధ్య జరుగుతున్న వినాశనం మాత్రం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అసలు ఒక భౌతిక పుస్తకాన్ని ఎందుకు చంపాలి? ఈ ప్రశ్న అడిగితే టెక్నాలజీ ప్రపంచం చెప్పే సమాధానం విని నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ అంతా కృత్రిమ రాతలతో నిండిపోయి కల్తీ అయిపోయింది. ఎక్కడ చూసినా ఏఐ రాసిన వ్యాసాలు, ఏఐ సృష్టించిన అబద్ధాలు. ఒక ఏఐ మోడల్‌కు మళ్లీ అదే ఏఐ రాసిన వాక్యాలను చదివిస్తే దాని బుద్ధి మాంద్యం బారిన పడుతుంది. దాన్ని వాళ్లు 'మోడల్ కొలాప్స్' అంటారు. ఆ రోగం రాకుండా ఉండాలంటే వాళ్లకు స్వచ్ఛమైన మనిషి ఆలోచనలు కావాలి. అందుకే 2022కి ముందు అచ్చయిన పాత పుస్తకాల మీద వాళ్ల రాబందు కళ్లు పడ్డాయి. ఆ పుస్తకాల్లో ఏఐ రాసిన కల్తీ ఉండదు. అవి అచ్చమైన, స్వచ్ఛమైన మానవ మేధస్సుకు ప్రతీకలు. ఇంటర్నెట్‌లో దొరకని అరుదైన గ్రంథాలు, పాత చరిత్రలు, విభిన్న భాషల రచనలు వాళ్లకు ఇప్పుడు అమృతపు బిందువులు. వాటిని పీల్చుకోవడానికి ఏ దారుణానికైనా తెగించడానికి వాళ్లు సిద్ధమయ్యారు. పుస్తకాన్ని డిజిటలైజ్ చేయాలంటే దాన్ని అలాగే ఉంచి జాగ్రత్తగా స్కాన్ చేయొచ్చు. ఈ కార్పొరేట్ రాక్షసులకు అంత తీరిక లేదు, అంత ఓపికా లేదు. వాళ్లకు క్రూరమైన వేగం కావాలి. రోజూ లక్షల పేజీలను మింగేసే యాంత్రిక సామర్థ్యం కావాలి. అందుకే పుస్తకం వెన్నును కోసేసి విడి పేజీలను మెషిన్లలోకి పంపుతున్నారు. మనిషికి అదొక జ్ఞాపకం, వాళ్ల కళ్లకు అదొక ముడిసరుకు. చట్టం కూడా వీళ్లకు చుట్టంగానే మారింది. 2025లో ఆంత్రోపిక్ సంస్థపై వచ్చిన ఒక కేసులో అమెరికా కోర్టు ఒక విచిత్రమైన తీర్పు ఇచ్చింది. చట్టబద్ధంగా కొన్న పుస్తకాలను డిజిటలైజ్ చేసి శిక్షణకు వాడటం ఫెయిర్ యూజ్ కిందకే వస్తుందని చెప్పింది. పుస్తకాన్ని భౌతికంగా నాశనం చేయడం నైతికంగా సరైనదా కాదా అన్నది కోర్టు పట్టించుకోలేదు. చట్టబద్ధం కాబట్టి ఏమైనా చేయొచ్చు అన్న అహంకారంతో ఈ రాక్షస క్రీడ యథేచ్ఛగా సాగుతోంది. ఒకప్పుడు అమెజాన్ అంటే ఇంటింటికీ పుస్తకాలు పంచే అక్షర నిలయం అనుకున్నాం. విచిత్రం ఏమిటంటే, అదే సంస్థ ఇప్పుడు పుస్తకాలను ముక్కలు చేసే కబేళాగా మారింది. ఒక పుస్తకాన్ని మనం కొంటే అది చదువు, జ్ఞాపకం, సాంస్కృతిక వారసత్వం. అదే పుస్తకాన్ని ఈ ఏఐ కంపెనీలు కొంటే అది డేటా, శిక్షణ సామర్థ్యం. ఒకే వస్తువుకు రెండు వేర్వేరు విలువలు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, రెండో విలువ మొదటి విలువను పూర్తిగా చంపేస్తోంది. డిజిటల్ కాపీ భౌతిక పుస్తకాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేదు. డిజిటల్ ఫైల్‌కు అక్షరాలు మాత్రమే తెలుసు. భౌతిక పుస్తకానికి ఒక ఆత్మ ఉంటుంది. అది చేతులు మారిన చరిత్ర ఉంటుంది. ఆ అట్ట మీది బొమ్మ ఒక కళాఖండం. లోపలి పాత లేఖ ఒక జీవితం. ఇవన్నీ డిజిటల్ అగాధంలో శాశ్వతంగా కనుమరుగైపోతున్నాయి. ఇందులో దాగి ఉన్న అతి పెద్ద ప్రమాదం మరోటి ఉంది. ఒక అరుదైన పుస్తకానికి ఒకే ఒక్క భౌతిక కాపీ ఉందనుకోండి. దాన్ని ఈ ఏఐ సంస్థలు కొనేసి, స్కాన్ చేసి, ఆ అసలు పుస్తకాన్ని మంటల్లో కలిపితే పరిస్థితి ఏంటి? ఆ జ్ఞానం అంతా ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లోకి వెళుతుంది. రేపు ఒక పరిశోధకుడికి ఆ పుస్తకం కావాలంటే దొరకదు. గ్రంథాలయాల్లో దాని ఆనవాళ్లు ఉండవు. ప్రజా ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగాల్సిన జ్ఞానం ఒక ప్రైవేట్ సాంకేతిక వ్యవస్థలో బందీ అవుతుంది. ఇది జ్ఞానాన్ని డిజిటలైజ్ చేయడం కాదు, జ్ఞానానికి ప్రైవేట్ గేట్లు కట్టి తాళం వేయడం. కృత్రిమ మేధస్సుకు మనిషి జ్ఞానం అవసరం అన్నది వాస్తవం. ఏఐకి మంచి డేటా ఇవ్వొచ్చు. దాన్ని వ్యతిరేకించడం లేదు. దానికి ఇంత కిరాతకమైన మార్గమే ఎందుకు ఎంచుకోవాలి? పుస్తకాలను కత్తిరించకుండా స్కాన్ చేసే సాంకేతికతను వాడొచ్చు. గ్రంథాలయాలు, ప్రచురణ సంస్థలతో కలిసి పని చేయొచ్చు. డిజిటల్ కాపీ వచ్చిన తర్వాత అసలు పుస్తకాన్ని అపురూపంగా కాపాడుకోవచ్చు. దానికి కావాల్సింది కొంచెం సమయం, కాస్తంత మనసు. లాభాల వేటలో, డేటా ఆకలితో రగిలిపోయే ఈ కార్పొరేట్ సంస్థలకు ఆ ఆర్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి శతాబ్దాల పాటు జ్ఞానాన్ని సేకరించాడు. రాతి పలకల నుంచి కాగితం దాకా ఆ ప్రయాణం సాగింది. గ్రంథాలయాలను నిర్మించి తరతరాలకు ఆ జ్ఞానాన్ని అందించాడు. రేపు భవిష్యత్తులో ఒక చరిత్రకారుడు మన కాలాన్ని చూస్తే ఏమనుకుంటాడు? వీళ్లు జ్ఞానాన్ని కాపాడారా లేక జ్ఞానంపై ఆధిపత్యాన్ని మార్చారా అని నిలదీస్తాడు. మనిషి తన జ్ఞాపకాలను యంత్రాలకు ఇచ్చేటప్పుడు, వాటి అసలు రూపాలను ఎందుకు ముక్కలు చేశాడు అని సూటిగా ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నలకు ఏ కృత్రిమ మేధస్సూ సమాధానం చెప్పలేదు. ఒక నాగరికత తన భవిష్యత్తును నిర్మించుకునే తొందరలో తన గతాన్ని తానే నాశనం చేసుకుంటే, అంతకంటే విషాదం మరొకటి ఉండదు. అక్షరాలు డిజిటల్ తెరల మీద బతికే ఉండొచ్చు. ఆ అక్షరాలను మోసిన కాగితం మాయమైపోతుంది. ఆ కాగితంతో పాటు మనిషిలోని ఒక భాగం కూడా అంతరిస్తుంది. రేపటి కృత్రిమ యుగానికి పునాదులు వేయడానికి, నేటి భౌతిక సత్యాలను బలిపీఠం ఎక్కిస్తున్న ఈ క్రూరమైన ఆటలో మనం కోల్పోతున్నది పేజీలను కాదు... పదిలమైన మన ఆత్మను. ఒక చిన్న మనవి... మీ ఇళ్లలో, పాత అల్మారాల్లో పదిలంగా ఉన్న పాత పుస్తకాలను కాపాడుకోండి. ఆ పసుపు పచ్చని కాగితాల్లో మన మునుపటి తరాల జ్ఞాపకాలు, ఎప్పటికీ చెరగని అపురూపమైన వారసత్వం దాగి ఉన్నాయి. దయచేసి ఆ పుస్తకాలను గుడ్డిగా అమ్మేయకండి. తెలియని వ్యక్తులకు, ఆన్‌లైన్ వ్యాపారులకు అప్పగించకండి. ఎందుకంటే, రేపు ఆ పుస్తకాలు ఏ యంత్రానికో ఆహారంగా మారి, నిర్దాక్షిణ్యంగా ముక్కలై చెత్తబుట్టలో పడొచ్చు. మనకు ప్రాణసమానమైన ఆ అక్షరాలకు ఆ దుస్థితి పట్టనివ్వద్దు. అక్షరాలను ప్రేమించే ప్రతి ఒక్కరికీ నాదొక వినయపూర్వకమైన అభ్యర్థన. మన భౌతిక జ్ఞాన సంపదను రేపటి తరాల కోసం సజీవంగా బతికించుకుందాం. దయచేసి ఈ నిజాన్ని మీ మిత్రులకు, తోటి పుస్తక ప్రేమికులకు చేరేలా ఈ అంశాన్ని పంచుకోండి. ఇది నా వ్యక్తిగత విన్నపం కాదు, ప్రాణం ఉన్న మన పుస్తకాలను మనం రక్షించుకోవడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. పాత పుస్తకాలను కాపాడుకుందాం... మన అక్షరాల ఆత్మను బతికించుకుందాం!

Prepared by: Murty BVNS, with workflow refinement input from LittleBird | Status: Living document — updated as new channels are added Core principle: One source. One notebook. Two language tracks. Zero redundant steps. Production happens once, ahead of time, so nothing waits on a platform sync.


1. Why This Workflow Exists

Every episode starts as a single reflection, conversation, or shared post. From that one source, the workflow forks into two fully-produced, fully-branded outputs — English (Morning Walk with Murty) and Telugu (Antaryamitho Nadaka) — without duplicating research, re-explaining context to AI tools, or losing attribution to the original source along the way.

Problems this workflow was built to solve: 1. Redundant NotebookLM notebooks — earlier workflow opened a second, source-less notebook to write blog posts, losing the ability to credit the original source. 2. Missing source attribution — gratitude to original creators was an afterthought, not structural. 3. Idle time waiting on YouTube's auto-sync — solved in this version by moving all production to the evening before, so the sync completes overnight instead of during your limited morning hours. 4. Metadata generated too early (in even earlier versions) — fixed by generating the Unified Metadata Package right after both audios exist, so it reflects the finished spoken nuance rather than raw notes.


2. Why This Schedule — Seasonal, Not Fixed

This two-session split assumes production happens the evening before, on your main PC. That's confirmed, and here's the real reason it holds: in summer heat, you can't work efficiently on your main home-office PC and shift to browsing-only on a low-end laptop in the air-conditioned bedroom — and screen size makes focused work difficult given your eye strain, so evening production isn't practical in peak summer. As temperatures drop (autumn through spring), you're back on your main PC in the drawing room, often working late — which is exactly what this evening-first design needs.

Variant worth knowing: on days with enough time and energy, the entire workflow — production through Blogger/Facebook publishing — can be completed in one evening sitting rather than split across two sessions. As evening sessions expand, this is becoming the norm rather than the exception. The two-session structure below remains the reliable fallback (production never blocked on blog-writing energy, blog-writing never blocked on YouTube's sync) for shorter evenings.

Native scheduling, not manual posting: both Spotify for Creators and Facebook support native scheduled publishing. Rather than publishing instantly at whatever hour the evening session ends, use each platform's built-in scheduler to time the release for when readers/listeners actually wake up. This applies to Steps 5–7 (Spotify/YouTube/Audio.com) and Steps 12–13 (Facebook) — generate and finalize everything in the evening, but let the platform hold and release it at the right hour.

Retired step — manual audio QC: earlier in this workflow's life, episodes were listened