Make money by changing your browser
మీ మానాన ఇంటర్నెట్ వాడుకుంటూ పెద్దగా ఏమీ నేర్చుకోకుండా డబ్బు సంపాదించడం సాధ్యమా. సాద్యం. ఇక చదవండి. ఆ ఒక్కటీ అడగద్దు అని కొన్ని సార్లంటూ ఉంటాను. రెండు రోజుల క్రితమే అలా అన్నాను కూడా. ఐతే జనం మరీ బుద్ధిమంతులైపోయారు. అడగద్దూ అంటే అడిగితే ఏమనుకుంటారో అని అడగలేదు. స్టూడెంట్లకే పరిమితం అనడం వల్ల. స్టూడెంట్లు మెసెంజర్లో కాంటాక్ట్ చేసారు.
మీకు నమ్మబుద్ధికాదు గానీ మీరొక రోజు చేసే మామూలు సర్ఫింగ్ వల్ల దరిదాపులో ఆరువేలరూపాయలు సంపాదించచ్చు. ఇందులో మార్కెటింగ్ ఏమాత్రం ఉండదు. ఎవరినీ ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఇలాంటి ట్రిక్కులన్నీ ఉచితంగా ఎవరూ చెప్పరు. నిశ్శబ్దంగా సంపాదించేస్తూ ఉంటారు. ఒకవేళ చెప్పినా తరువాత వచ్చే సందేహాలకి సమాధానాలివ్వడానికెక్కువ సమయం కేటాయించాలి కనుక తగిన ఫీజు ఖచ్చితంగా తీసుకుంటారు.
మీ మానాన మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ మీక్కావలసిన పనులు చేస్తుంటే మీరు చేసేది గమనించి గూగుల్, ఫేస్బుక్కూ,ట్విట్టర్, పింట్రస్ట్ లాంటి వందలాది, కాదు కాదు. ఇంచుమించు ప్రతీ కంపెనీ మీ అభిరుచులు తెలుసుకుని ఆ డేటా ప్రకటనదారులకి పంచిపెడతాయి. ఆ ఆదాయం మీదే మనం ఉచితంగా చాలా సర్వీసులు వాడుకోగలుగుతున్నాయి. ఐతే కొన్ని కంపెనీలే ఈ ఇంటర్నెట్‍ని శాసించే రోజులు వచ్చేసాయి. అందుకు కొన్ని సంస్థలు రాబోయే ప్రమాదాలను పసిగట్టి కొన్ని సార్లు ఈ కంపెనీల పైన కేసులు నమోదు చేసాయి కూడా. ఆ కంపెనీలు భారీగా జరిమానాలు చెల్లించాయి. అందులో గూగుల్, ఫేస్బుక్కూ ఉన్నాయి.
ఐతే ఇంటర్నెట్ మళ్ళీ వినియోగదారుల చేతిలోకి తీసుకురావడానికి రాబోయే రోజుల్లో నియంతృత్వాన్నుంచి రక్షించడానికి కొన్ని చర్యలు ప్రారంబించారు. అందులో మొదటిది మనం వాడే బ్రౌజర్ మార్చడం. అలవాటైన బ్రౌజర్ మార్చడం అనుభవం ఉన్నవాళ్ళకి పెద్ద కష్టం కాదు. ఐతే మనం ఏదొ ఒక తాయిలం ఇస్తే తప్ప మనం ప్రస్త్తుతం వాడే బ్రౌజర్ నుంచి తరలి వెళ్ళం కనుక మనం బ్రౌజ్ చేసినందుకు తృణమో ఫణమో ఇస్తామని చెపుతున్నాయి. ఇస్తాయి కూడా. ఐతే ఈ బ్రౌజర్లలో స్వచ్చందంగా మనని దృష్టిలో పెట్టుకుని తయారైనవి చాలా తక్కువ. ఇలాటింది ఒకటి నేనీ మధ్య వాడడం మొదలుపెట్టాను. అది మీకూ పరిచయం చేస్తున్నాను. ఫేస్బుక్ ఇలాంటి లింకులని బ్లాక్ చేసి మీకు చేరనివ్వకుండా చేస్తుంది. బ్రౌజర్ డౌన్లోడ్ లింక్ క్లిక్ చెయ్యండి
దీని గురించి ఒక వీడియో ఉంది. ఓపికుంటే చూడండి. ఈ బ్రౌజర్ నేను పంపిన లింకు ద్వారానే ఇన్‌స్టాల్ చేసుకోండి. దాని వల్ల నాక్కొంత లాభం ఉంది. వీటి గురించి ఏదైనా వివరాలు కావాల్సి వస్తే నన్ను ఫేస్బుక్కులో సంప్రదించండి.