Morning Walk With Murty

I’m Murty, founder of Project Antaryami, building India’s holistic virtual assistant ecosystem—from tech training to yoga, eco-living, and palliative care.

రచన: ప్రభాకర్ పెదపూడి

కోటిపల్లి గోదారి గట్టు మీద ఉదయం, సాయంత్రాలు జనంతో సందడే సందడి. ముక్తేశ్వరం నుంచి వచ్చే లాంచీలు జనాన్ని కోటిపల్లి రేవులో దింపేసి కాసేపాగి జనాల్ని ఎక్కించుకుని ముక్తేశ్వరం ఎల్లిపోతూ ఉంటాయి. లాంచీలు దిగిన జానాలతో గోదారి గట్టు బిలబిల లాడిపోతూ ఉంటాది. చాలా ఏళ్ళమట్టీ వెంకటేశం అనే ముసలి ఆంబోతు రేవులో తిరుగుతూ, జనాలుపెట్టే ఆరటిపళ్లు, పండు తినేసి విసిరేసే తొక్కలు తినటం, ఆదమరచి ఉన్నోల్ల చేతుల్లోవి లాక్కోవడం లాంటివి చేస్తూ ఉంటుంది.

గులాబీరావు గులాబ్జాములు అమ్ముకుంటాడు. కోటిపల్లి రేవులో ఓపెద్దసైజు గాజుసీసానిండా పంచదారపాకంలో గులాబ్జాములతో పూర్వకాలంనాటి రావిచెట్టుకింద కూర్చుంటాడు. అమ్మకాలు జరిగినప్పుడు పొరపాటున కిందకుజారే పంచదార పాకం చుక్కల గురించి కొండంత ఆశతో నల్లకుక్క ఒకటి నాలుక జాపుకుని ఎదురుచూస్తూ ఉంటుంది. ఉదయంనుంచి సాయంత్రం వరకు అది అక్కడే ఉంటుంది. అలా చాలాకాలం నుంచీ ఉంటోంది. అప్పుడప్పుడూ కస్టమర్లు పడేసిన పేపరుప్లేటులు మెరిసేలా నాకేసి అది తృప్తి పడుతుంది.

సాయంత్రం ఆరింటికల్లా గొట్టం రాంబాబు సరిగ్గా రావిచెట్టుకి కొంత దూరంలో కూర్చుని చుట్టవెలిగిస్తాడు. వాడి ఊపిరితిత్తులు పొగపట్టేసి ఇటుక బట్టీలా ఉన్నాయని తాగటం మానకపోతే వచ్చే ఏడాదికి నువ్వు ఉండవు అని ముక్తేశ్వరంలో ఉండే ఆరెంపీ డాట్రోరు ఆరేళ్లక్రితం గొట్టం రాంబాబు పెళ్ళానికి పదేపదే చెప్పారు. ఐనా ఈడు చుట్ట పీల్చటం మానడు, ఆల్లు చెప్పటం మానరు. గొట్టం రాంబాబు గురించి ఎవరైనా అడిగితే రావిచెట్టుకి అసింటా చుట్టపీకల గుట్ట ఉంటుంది దానెనకాల ఆడుంటాడు అని వేళాకోళంగా అంటారు అక్కడోళ్ళు. బాగా పోద్దోయాక నీరసంగా లేచి, నాలుగు గులాబ్జాములు తినేసి ఇంటికి చేరుకుంటాడు గొట్టం రాంబాబు.

సూరిమావ నీరసంగా గోదాట్లోకి మునిగాడు, చంద్రమ్మామ ఉషారుగా వంటినిండా వెన్నెలపావుకుని గోదాట్లోంచి పైకొచ్చాడు. పిచ్చకొట్టుడు పరమేశం గట్టుకి దూరంగా ఉన్న కల్లుపాకలోకి నిటారుగా దూరి, తూలుకుంటూ బయటకొచ్చి కాసేపు తూలి తూలి సోలిపోయాడు. పగలంతా గట్టుమీద తిరిగి తిరిగి అలసిపోయిన చిన్నపాటి రౌడీ రమణ కాళ్ళు జాపుకుని మర్రిచెట్టు మొదట్లో బోర్లా పడుకుని గట్టుమీద పొలంపన్లు చేసుకుని ఇంటికి చేరుకునే ఆడోళ్ళని అదోలా చూస్తున్నాడు.

సమయం తొమ్మిది. ఆఖరి లాంచీ కొద్దిపాటి జనంతో కోటిపల్లి చేరుకుంది. రిక్షా నడుపుకునే ముసలోడు ఇద్దరినీ ఎక్కించుకుని తొక్కలేక తొక్కుకుంటూ ఊర్లోకి ఎల్లిపోయాడు. గులాబీరావు గులాబ్జాముల ఖాళీ సీసాని గోదాట్లో కడిగేసి ఇంటికెళ్లిపోయాడు. నల్లకుక్క వెనకాలే నడిచింది. గొట్టం రాంబాబు ఆఖరి చుట్ట పీకని విసుగొచ్చి కిందపడేసి, దగ్గుకుంటూ ఇంటిదారి పట్టాడు. అంతవరకూ అక్కడే పడుకున్న ఆంబోతు వెంకటేశం ఊర్లోకి వెడుతున్న ఆవు వెనకాల పడింది. మత్తు దిగుతున్న పిచ్చకొట్టుడు పరమేశం పెళ్ళాం వస్తున్న అలికిడి విన్నాడేమో గబగబా ఇంటికి పరుగెట్టాడు. గోదారి గట్టు ఈరోజు ఇలా, మర్నాడు మరోలా నిండుగా గమ్మత్తుగా ఉంటుంది

రచన: డాక్టర్ కర్రి రామారెడ్డి

కర్రి రామారెడ్డి డాట్ కాం

కుక్క వేషం వేసి మొరగనన్నట్టు

కుక్క, వేషం, మొరగడం ఈపదాలకు విశేషార్థాలు ఏమీలేవు. సాధారణమైన అర్థాలే! దీనిని లోకోక్తిగా ఎలా వాడతారు అన్నది పరిశీలిద్దాం.

ఒక ఊహ

అది ఒక వినోదవిహారవనస్థలి Amusement Park. అక్కడకు వచ్చే పిల్లలకు వినోదం పండించడానికి ఎలుగుబంటి, కుందేలు, బఫూన్ లాంటివేషధారులతోపాటు కుక్క వేషధారి ఉద్యోగం కూడా ఏర్పాటు చేసారు. ఆర్థికమాంద్యం కారణంగా ఆయన ఉద్యోగం ఊడింది. మళ్ళీ కొత్తకొలువు కుదిరేవరకూ, ఖాళీగా ఉండడమెందుకని ఈ ఉద్యోగంలో చేరాడు. నెలాఖరున యజమానులు జీతంలో కోత వేసారు. ఎందుకంటే, కుక్కవేషం బాగానే వేసాడుగానీ మొరగమంటే బిడియపడుతున్నాడు, సిగ్గంటున్నాడు. ఏదైనా పనిలోనికి దిగేటప్పుడు, ముందూ వెనకా, మంచీచెడ్డా అన్నీ ఆలోచించే దిగాలి. ఒకసారి దిగినతర్వాత దానిలో పరిపూర్ణంగా లీనమవ్వాలి అంతేగానీ అరకొరగా చేస్తానంటే కుదరదు.

** కొన్ని సందర్భాలు**

పొట్టిబట్టలు వేసుకోనంటావ్! హీరోను ముద్దుపెట్టుకోవడం కుదరదంటావ్! డైరెక్టరు గారు గెస్ట్‌హవుస్‌కు రమ్మంటే వెళ్ళవు! అసలు ఈఫీల్డుకు ఎలా వచ్చావమ్మా! అని పరిపూర్ణతకు వక్రభాష్యం చెప్పే కొందరు సినీ మాయలోళ్ళు.

నాకెందుకో ఆవిషయం తలుచుకుంటేనే కంపరమెత్తినట్టుంటుంది. మనం మంచి స్నేహితుల్లా, మంచి రూంమేటుల్లా ఎందుకు జీవితాన్ని ఆనందించకూడదూ. అనే కొత్త పెళ్ళికూతురు.

స్వీయ అనుభవం

బాబోయ్, జలగ పేరెత్తితేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటిది దాన్ని పట్టుకుని, సాగదీసి, పిండి, డిసెక్షన్ చెయ్యడమా! నావల్లకాదు, నాకీ డాక్టరు చదువొద్దు బాబోయ్, పోతాను. నా MBBS ఫస్టియర్‌లో బయాలజీ.

Podcasting is the perfect combination of both digital and analog media. And this has a lot to do with when it was invented.

Podcasting started in the early 2000s, long before social media, algorithmic feeds, and “going viral.” It was the perfect time for podcasting to be invented. It allowed podcasting to be digitally native while retaining the original idealism of the internet, a democratized media where everybody had a voice and anybody could listen to what was important to them. Podcasters uploaded new episodes, and listeners’ computers used RSS to download them automatically.

There weren’t big tech platforms between the creators and the listeners. There weren’t algorithms that amplified drama. And there wasn’t an app trying to “hack your attention,” so you binged a few episodes instead of going to sleep. Podcasting was just real people sharing whatever was important to them. When compared with TikTok, YouTube, and Twitter, podcasting can almost look quaint or less sophisticated. Maybe that’s true? But I’d also argue that it’s much more healthy, not just for podcast creators but also for podcast listeners.

I’ve joked that podcasts are the one type of media that accepts you have a life.

YouTube strives for full engagement 100% of the time, TikTok has another video if you’re bored for even two seconds, and anything written needs your entire focus.

On the other hand, podcasts fit into your life rather than consuming it. People listen to podcasts while working out, during their daily commute, or while cleaning is one of the only mediums where creators retain a direct connection to their audience.

Creators on YouTube, TikTok, and Facebook are dependent on the platforms to reach their audience. If a platform changes its algorithm or business models, creators have to change their strategy or risk losing their audience.

But when these same tech giants jump into and out of podcasting, it barely registers. Listeners just flip over to a new listening app, and the latest episode of their favorite podcast is ready for download.

Even after 20 years, podcasting has stayed close to its roots and offers an incredible opportunity for new creators. There are 4.3M podcasts worldwide, which sounds like a lot until you realize there are 114M YouTube channels and 600 Mblogs. That means there are over 26 YouTube channels and 139 blogs for every podcast.

Podcasting really is a level playing field. You don’t need a team, you don’t need VC funding, you don’t need a high-tech recording studio, or a celebrity guest to start a podcast

All you need is a cheap mic and something to say. Keep podcasting.

Alban Brooke Head of Marketing, Buzzsprout

Currently, Google, Amazon, IBM, and Microsoft are leading the way in text-to-speech technology research. These companies continue to innovate and improve their APIs for speech-to-text, automated speech recognition (ASR), text-to-speech (TTS), dialogue management, and natural language understanding (NLU). They are at the forefront of developing more natural and human-like speech patterns, thanks to advancements in deep learning algorithms.

తెలుగులో పోస్ట్ చదవడం కన్న వినగలిగితే బాగుండునన్న నా కోరిక రెండు దశాబ్దాల తర్వాత తీరింది. ఇప్పటిదాకా ప్రింటులో ఉన్న దాన్ని స్కాన్ చేస్తే దాన్ని గుర్తించి చదవడం కేవలం ఇంగ్లీషుకే పరిమితం. మన దేశంలో వీటి మీద్ సీ-డాక్ పరిశోధనలు నత్తనడకే. ఐతే విదేశీయులు ప్రధానంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు విశేషంగా పరిశోధనలకి కోట్లరూపాయలు వెచ్చించాయి. వాటి ఫలితాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. నాకు భాషమీద ఏ పట్టూ లేదు కేవలం కంప్యూటర్, మైబైళ్ళ గురించి అంతర్జాలానికి ఏకలవ్య శిష్యుడిగా నేర్చుకున్న కొద్దిపాటి అవగాహనతో గూగుల్, గూటెన్'బర్గ్ లాంటి ప్రాజెక్టుల్లో తెలుగు కోసం కేటాయించిన ప్రాజెక్టుల్లో ఉడతాభక్తిగా సేవ చేసాను. ఇక విషయానికొస్తాను. ఈ పోస్ట్ తెలుగులోకి యాంత్రికంగా చదివించగలిగాను. ఆసక్తి కలవారు చూడండి. ఈ లింకులో https://jmp.sh/q18v9BaW

Welcome to Freelance Virtual Assistants Collective! We are a dynamic group of dedicated Virtual Assistants, united by our passion for delivering exceptional support and services to businesses and individuals alike. Our collective harnesses the power of collaboration and innovation, ensuring that our clients receive the highest quality assistance across various domains, including administrative support, social media management, project coordination, and more.

At Freelance Virtual Assistants Collective, we believe in the strength of a community where virtual assistants can connect, share knowledge, and grow together. We strive to create a supportive environment that fosters professional development and empowers each member to excel in their respective roles. By joining our collective, you gain access to a network of like-minded professionals, valuable resources, and opportunities for growth and success.

Together, we are Freelance Virtual Assistants Collective—your trusted partners in navigating the virtual landscape and achieving your goals.

Hello, everyone. My name is Murty, and I'm excited to share a little about myself today. Growing up, I always had a passion for learning new things and exploring the world around me. Whether it was reading books, experimenting with different hobbies, or engaging in meaningful conversations, I found joy in the process of discovery.

One of my fondest memories is the first time I traveled to a foreign country. The experience broadened my perspective and ignited a lifelong love for travel and cultural exchange. I believe that every person we meet and every place we visit has something valuable to teach us.

In my professional life, I've had the privilege of working with amazing teams and contributing to projects that make a difference. I'm particularly passionate about Virtual Assistance and Digital Marketing, where I strive to bring innovative ideas to life and solve real-world problems.

When I'm not working, I enjoy spending time outdoors, whether it's hiking in the mountains or relaxing by the beach. I'm also an avid reader, and I love getting lost in a good book. Above all, I value the connections I make with people and the shared experiences that enrich our lives.

Thank you for taking the time to listen to my story. I look forward to the opportunities and adventures that lie ahead.

The Liquid Tree, also known as Liquid3, is an innovative project designed by Dr. Ivan Spasojevic and his team at the Institute for Multidisciplinary Research at the University of Belgrade. This urban photo-bioreactor uses microalgae to efficiently remove CO2 and produce oxygen through photosynthesis. It's designed to replace the function of trees in heavily polluted urban areas where planting real vegetation isn't viable. The Liquid Tree is a glass tank embedded into a structure that acts as a bench, complete with utilities like charging ports. It's powered by solar panels and can filter out heavy metal contaminants in the air. The project has been recognized as an innovative solution for climate-smart urban development.

రచన: జయంతి ప్రకాశ్ శర్మ

రాజమండ్రిలో ఓ మిత్రుడి అమ్మాయి పెళ్ళికి వెళ్లాలని, ఉదయం ఆరు గంటలకే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో నేను మా ఆవిడ బయలుదేరాం.
రైలు తుని స్టేషన్లో ఆగినప్పుడు గుర్తుకు వచ్చింది, ఉదయం బయలుదేరే హడావిడిలో కాఫీ తాగనేలేదని! ప్లాట్ ఫారం మీద వెళ్తున్న కాఫీ వాడ్ని పిలిచి, రెండు కాఫీలు తీసుకుని మా ఆవిడకి ఓ కప్పు అందించాను. కాఫీ ఓ గుక్క చప్పరించి 'బావుందోయ్.. ఎంతా?' అంటూ జేబులో పర్స్ తీసి చూస్తే అన్నీ రెండువందల రూపాయల నోట్లే! ​ 'ఇరవై రూపాయలు సార్!' అన్న వాడి సమాధానం వింటూ, వాడి చేతిలో ఓ నోటు పెట్టాను. 'చిల్లర లేదా సార్?' అంటూ ఆ కాఫీవాడు చేతిలో ఉన్న ప్లాస్క్ కింద పెట్టి, జేబులో చెయ్యి పెట్టాడు. అప్పటికే రైలు బయలుదేరింది. వాడు చిల్లర తీసేలోగా, రైలు స్పీడు అందుకుని ప్లాట్‌ఫారమ్ దాటేసింది.
అందులోనూ మాది ఇంజన్ పక్క కంపార్ట్ మెంట్ అవటంతో వాడికి పరిగెత్తే అవకాశం కూడా లేదు. పాపం కాస్త దూరం పరిగెత్తినా, ప్రయోజనం లేకపోయింది. చిల్లర ఉందో లేదో చూసుకోకుండా కాఫీ తాగడం నా బుద్ది పొరపాటే అనిపించింది. “అదిగో. ఆ తెలివితేటలే వద్దంటాను! ముందు చిల్లర తీసుకుని, తర్వాతే నోటు ఇవ్వాలి. వయసొచ్చింది, ఏం లాభం?” పక్కనే కూర్చున్న మా ఆవిడ అవకాశం వచ్చిందని పెనాల్టీ కార్నర్ కొట్టేసింది. ​ ఎందుకో.. నాకా మాటలు రుచించ లేదు. ​ “సరే, వాడు చిల్లర ఇచ్చిన తర్వాత, మనం నోటు వాడి చేతిలో పెట్టే లోగా రైలు కదిలిపోతే... అప్పుడో?” నా చర్యని సమర్ధించుకుంటూ అన్నాను. “వాడికేం నష్టం ఉండదు. మీలాంటి వాళ్ళని ఉదయం నుంచి ఓ పదిమందిని చూసుకుంటారుగా, చివరికి లాభాల్లోనే ఉంటాడు!” మా ఆవిడ ఖాళీ కాఫీ గ్లాసుని టపీమని కిటికీ లోంచి బయటకు పారేస్తూ అంది. ​ “అయినా మాత్రం మనిషి మీద నమ్మకం ఉంచాలి. పాపం.. ట్రైయిన్ బయలుదేరి పోతే వాడేం చేస్తాడు? మన డబ్బులతోనే వాడికి జీవితం అయిపోతుందా!” అలా వాడిని వెనకేసుకుని రావడం మా ఆవిడకి బొత్తిగా నచ్చలేదు. “వాళ్ళు ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూంటారు. మీలాంటి మాలోకాలు ఓ నాలుగు తగిలితే చాలు, ఆ రోజు గడిచిపోతుంది!” అంటూ చురచురా చూసింది. ​ నేనేం మాట్లాడలేదు. “అయినా వాడు మీలా సుభాషితాలు చదవలేదు లేండి!” అంటూ, ఆవిడ చుట్టూ చూసి ఇంకేం మాట్లాడ లేదు. అప్పటికే అక్కడ అందరి చూపులూ మావేపే ఉన్నాయి. ​ రైలు బాగా స్పీడ్ అందుకుంది. అన్నవరం స్టేషన్ కూడా దాటేసింది. డబ్బులు తిరిగి వస్తాయనే ఆశ నాలో కూడా సన్నగిల్లింది. ​ మనుషుల మీద నమ్మకం, జాలి ఉండవలసి వాటి కన్నా ఎక్కువగా నాలో ఉన్నాయనే నిశ్చితమైన అభిప్రాయం మా ఆవిడలో ఉంది. చాలా విషయాలలో, చాలా సార్లు నేను తన ముందు ఓడిపోవడం, చీవాట్లు తినడం అలవాటై పోయింది. కాని, ఆవిడ నమ్మకం అన్ని విషయాలకి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నమ్మేవాడిని నేను. ​ మనుషుల్లో మంచితనం చూడాలి. వారిలో చెడు ఉంటే, అది వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులే కారణం అనేది నా నమ్మకం! మంచి, చెడు పక్క పక్కనే ఉంటాయి, అవకాశాన్ని బట్టి మనిషి వాటిని వాడుకుంటాడని ఎక్కడో చదివిన కొటేషన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందుకేనేమో, చాలాసార్లు ఓడిపోయినా సరే, నా అభిప్రాయాల మీద నమ్మకం సడలలేదు. ధర్మం కనీసం నాలుగో పాదం మీదైనా ఉందనే ప్రగాఢమైన విశ్వాసం నాలో ఉంది. “పోనీలెద్దూ, పేదవాళ్ళు! మన డబ్బులతో వాళ్ళు మేడలు మీద్దెలు కట్టెస్తారా?” అ‌ని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసాను. ​ ఆవిడ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి, నాకు మర్యాద ఇచ్చింది. ఇక ఆ సంభాషణ పొడిగించాలని అనిపించలేదు. ​ నిలబడి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో రైలుపెట్టె రద్దీగా ఉంది. బయట పరిగెడుతున్న పొలాల్ని చూస్తూ కూర్చున్నాను. అప్పటికే తోటి ప్రయాణీకులు వారి వారి ఆలోచన కోణాల్లో నన్ను చూస్తున్నారు. కొందరు నన్నో వెర్రివాడిగా చూస్తుంటే, మరి కొందరు జాలిగా చూస్తున్నారు. 'ఉచిత వినోదం, కాలక్షేపం బావుందిలే!' అని కొందరు ముసిముసి నవ్వులు చిందిస్తుంటే, 'ఏం జరుగుతుందని' ఎదురు చూసే వాళ్లు కూడా లేకపోలేదు. రైలు పిఠాపురం దరిదాపుల్లో ఉంది. నెమ్మదిగా అందరి చూపుల కోణాల్లోంచి బయట పడ్డాను. “సార్. రెండు కాఫీలు తాగి, రెండు వందల రూపాయల నోటు మీరే కదా ఇచ్చారు?” ఆ మాట వినేసరికి ఇటు చూసాను. జనాన్ని తప్పించుకుంటూ ఓ పదిహేను సంవత్సరాల కుర్రాడు, మా సీటు ముందుకి వచ్చి అడిగాడు. ​ ఒక్కసారిగా ఆనందం వేసింది. కాని ఆ కుర్రాడ్ని చూడగానే, మాకు కాఫీ ఇచ్చిన వ్యక్తిలా అనిపించలేదు. అతను మధ్యవయసులో ఉన్నట్టు, లీలగా గుర్తుంది. ​ “అవును బాబూ. నేనే ఇచ్చాను. చిల్లర తీసుకునే లోపే, రైలు బయలుదేరి పోయింది! కాని నీ దగ్గర మేం కాఫీ తీసుకోలేదే!” నిజాయితీగా అన్నాను. “అవును సార్, కాని తుని స్టేషన్లో కాఫీలు తాగింది మీరే కదా సార్?” మరొకసారి అదే ప్రశ్న అడిగాడు. ​ “అబద్దాలు ఆడవలసిన అవసరం నాకు లేదయ్యా! కావలిస్తే, ఇదిగో ఇక్కడున్న వాళ్ళని అడుగు!” ​ “అబ్బే. అదేం లేద్సర్! నేను పొరపాటు చేయకూడదు కదా, అందుకే మరోసారి అడిగాను!” అంటూ, జేబులో నుంచి డబ్బులు తీసి, నాకు రావలసిన నూట ఎనభై రూపాయలు చేతిలో పెట్టాడు. ​ “నువ్వూ...” ​ “వాళ్ళబ్బాయినండీ!' ​ ఆ కుర్రాడి వైపు ఆశ్చర్యంగా చూసాను. నా మనసులోని సంశయం కూడా అర్ధమయినట్టుంది.. ​ “రోజూ ఒకటో రెండో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయండి.‌ తునిలో రైలు ఎక్కువ సేపు ఉండదు కదండి! ఆ కంగారులో చాలమంది నోటు ఇచ్చి, చిల్లర తీసుకునే లోపు రైలు కదిలిపోతుంది. అందుకే, నేను రైలు ఎక్కి రడీగా ఉంటానండి. మా నాన్న 'ఫలానా వాళ్ళకి మనం చిల్లర ఇవ్వాలని, వాళ్ళ సీటు నెంబరు, కంపార్టుమెంటు నెంబరు పోన్లో చెపుతారండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నేను సామర్లకోటలో స్టేషన్లో దిగి, ఇంకో బండి ఎక్కి వెనక్కి వెళ్ళిపోతానండి. అందుకోసం కొంత చిల్లర నా దగ్గర ఉంచుతారండి మా అయ్య!” ఆ మాటలు వింటూనే చాలా ఆనందం వేసింది. ​ నాకు నోటంట మాటలు రావడానికి చాలాసేపు పట్టింది. ​ “చదువుకుంటున్నావా?” అడిగాను. ​ “టెన్త్ క్లాసు చదువుతున్నాను సార్! ఉదయం మా అన్నయ్య, మా అయ్యకి సాయం చేస్తాడండి, మధ్యాహ్నం నేనుంటానండి!” ​ ఆ మాటలు వింటూంటే, వాడి తండ్రితో మాట్లాడాలనిపించింది. ​ “ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబరు ఇవ్వగలవా?” అంటూ అడిగాను. ​ నా ఫోన్నుంచే, అతనికి ఫోన్ చేసాను. ​ “తునిలో కాఫీ తాగి, నేనిచ్చిన రెండువందల నోటుకి మిగిలిన చిల్లర మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. నిజానికి మిమ్మల్ని అభినందించాలని ఫోన్ చేసాను. మీ పిల్లలకి చదువుతో పాటు, అంతకంటే ముఖ్యమైన నీతి నిజాయితీలను నేర్పుతున్నారు. చాలా సంతోషం!” అతడ్ని అభినందిస్తూ అన్నాను. ​ “పెద్దవారు, ఇలా ఫోన్ చేసి మరీ చెప్పటం చాలా సంతోషం బాబూ. నేను ఆ రోజుల్లో ఐదో క్లాసు వరకు చదువుకున్నాను. అప్పట్లో నీతి నిజాయితీల మీద చిన్న చిన్న కథలు చెప్పేవారు, పుస్తకాల్లో కూడా అలాంటివే ఉండేవి. వాటి వలననే మంచి చెడు తెలుసుకున్నాను. అవే బాబూ, ఇప్పటికీ మా జీవితాన్ని ఇబ్బందుల్లేకుండా నడుపుతున్నాయి!” ​ ఫోన్లో మాటలు వింటూంటే చాల ఆశ్చర్యం వేసింది. అతని మాటలతో ఆలోచనల్లో పడిపోయాను. ​ “ అయితే ఒక్క విషయం బాబూ!” అన్న ఫోన్లో అతని మాటలకి ఒక్కసారి..“చెప్పండి!” అంటూ మళ్ళీ అతని మాటలమీద దృష్టి సారించాను. ​ “మరి అలాంటి మంచిని నేర్పే చదువులని పక్కన పడేసి, చిన్నప్పట్నుంచి ఆవకాయ అన్నం పెడుతున్నరయ్యా! మా పిల్లలు ఇంట్లో చదువుతుంటే విన్నానయ్యా, నీతి కథల్లేవు, వేమన పద్యాలు లేవు, చిన్నయ్యగారి పాఠాలు అసలలాంటివేవీ లేవు! అందుకే బాబూ, కొంచెం వాళ్ళకి నీతి నిజాయితీలని నేర్పడానికి వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగిస్తూ ఉంటాను. పుస్తకాల్లో లేని మంచిని, నాకు తెలిసిన రీతిలో నా పిల్లలకి నేను నేర్పుకుంటున్నాను. అంతే బాబూ!” అతని మాటలకి ఉక్కిరిబిక్కిరి అయిపోయి, మరోసారి అభినందించి ఆ అబ్బాయికి ఫోన్ తిరిగిచ్చేసాను. ఆ అబ్బాయి ఇచ్చిన నూట ఎనభై రూపాయలు జేబులో పెట్టుకుంటూంటే నా మొహంలో వెలుగుని అలాగే చూస్తుండిపోయింది మా ఆవిడ. నా సంతోషం తిరిగొచ్చిన డబ్బు వల్ల కాదని ఆవిడకీ తెలుసు.
‘నిజమే.. ఇంకా ధర్మం నాలుగో పాదం మీదనైనా ఉన్నట్టే ఉంది!’ ఆ అబ్బాయి వెళుతున్న దిశకేసి చూపు మరలుస్తూ మా ఆవిడ అన్న మాటలు విని ఆ కాఫీ వాడికి మనసులోనే చేతులు జోడించి నమస్కరించాను!

Below we discuss the basic criteria of basic, mid, and expert level freelancers so you can get an idea of what the levels mean.

Knowing what they do, their rates, and how they work helps you to better define the scope of the project and the hours that you will need, and plan out deadlines and budgets.

On the FreeUp marketplace, the freelancers are divided into three general levels to help you choose the best one for your needs.

Below we discuss the basic criteria of basic, mid, and expert level freelancers so you can get an idea of what the levels mean.

Knowing what they do, their rates, and how they work helps you to better define the scope of the project and the hours that you will need, and plan out deadlines and budgets.

Entry Level Freelancers ($5 – $10 / hour) Entry level freelancers on the FreeUp marketplace are doers and followers.

They are fast learners, but you’ll need to train them to follow your system and show them what you want them to do.

You can expect to pay around $5 to $10 per hour for these freelancers, depending on the specific tasks you are outsourcing.

They are best suited for accomplishing basic tasks and following systems and processes that you already have set in place.

Here are some examples of tasks that you can hire basic level freelancers for:

Basic Tasks

Data Entry

Research and Lead Generation – customer lists, social media connections, email collection, products and suppliers search, podcast and blog outreach Organization – personal assistant, calendar scheduling, appointment setting Basic Bookkeeping – routine tasks (trained) Customer Service and Tech Support – basic email, chat and phone (canned responses) Basic Transcription Telemarketing – basic outreach (canned responses) eCommerce Operations – bulk listing uploads, checking feedback and inventory, order fulfillment, returns and refunds SEO – Analytics reporting Mid-Level Freelancers ($10 – $30 / hour) Mid-level freelancers on the FreeUp marketplace are those with a specialization or previous experience in certain areas.

You won’t have to train these freelancers on their skill set, but they generally will need guidance on what you’d like to accomplish.

You can expect to pay around $10 to $30 per hour for these freelancers, depending on the specific tasks you are outsourcing.

One important note here is the price range is large and accounts for international vs US pricing. For example, while you can find a mid-level SEO internationally in the ~$15 / hour range, a mid-level US SEO would start near the upper part of the range.

Here are some examples of tasks that you can hire mid-level freelancers for:

Specialized Tasks

Content Writing and Editing – Blog posts and website content, Amazon listings, business communications and other documents Project Management – area-specific management of other workers such as website build, content calendars, eCommerce supplier communication, inventory management, customer service Marketing and Branding Email Marketing – execution of campaigns, some campaign creation SEO – keyword research, onpage optimization and backlinking, eCommerce listings, social media engagement and relationship building, traffic generation Graphic Design – logos, product design, website banners, social media graphics, Photoshop, 3D graphics Telemarketing – advanced outreach (on the spot responses) Audio, Video, Photography – creation and editing Click Funnels Excel – formula creation, custom reports Translation – eCommerce listings, business documents Bookkeeping – advanced accounting Customer Service and Tech Support – advanced email, chat and phone (on the spot responses) Programming & Development – website creation, modification, customization, front-end and back-end, apps and software Expert Level Freelancers ($30 – $75+ / hour) Expert level freelancers on the FreeUp marketplace are those with high-level skills and experience. They are consultants, strategists, and planners, and are useful in certain cases to execute the most difficult and skill-intensive tasks.

Expert level freelancers are a good fit if you don’t have a process in place yet, or you’re looking to execute a new strategy.

You can expect to pay around $30 to $75 per hour or more for these freelancers, depending on the specific tasks you are outsourcing.

Usually, the first hour or so billed will be dedicated to conducting a discovery phase and creating a proposed plan of action. Once you approve the game plan, the expert can begin to take action.

These expert-level freelancers can consult, build systems and processes, and even manage projects completely independently from you and send reports.

Here are some examples of tasks that you can hire expert level freelancers for:

High Level Tasks

Consulting – online arbitrage, drop shipping, marketplace-specific planning, Amazon private label, social media and email marketing campaign planning Management – independent control over website builds, blogs, complete eCommerce operations Marketing & Strategy (SEO, PPC, Facebook Ads campaign creation) Conversion Rate Optimization Excel – Vlookup, Macros, custom reports Amazon Merch – designs, listings Programming & Development Conclusion So now that the difference between basic, mid, and expert level freelancers is clear, it’s time to complete those worker requests!

You know what you’re looking to get help doing, and you have a better idea of whether you need entry, mid, or expert-level freelancers to do it.

List out the different tasks that you need to pass off. Think about the skill and experience level that you need and write that down next to each task – entry-level, mid-level, or expert-level freelancers.

Then simply Sign up for an account and put in a request for each task or project area with the appropriate level and rate range. Having this worked out goes a long way to getting you the best freelancer for your needs.

Link to original article at Freeup: